CMRF చెక్కులు అందజేసిన రూడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ

3చూసినవారు
CMRF చెక్కులు అందజేసిన రూడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ
కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన బొడ్డేటి నాగదేవికి రూ. 30,655, వెస్ట్ గోనగూడెం గ్రామానికి చెందిన కాడ్రెగుల గణపతికి రూ. 50,250 విలువైన CMRF చెక్కులను రూడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి సోమవారం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు, పెన్షన్లు నిరంతరంగా అందజేస్తోందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్