పిల్లల పోషకాహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

1287చూసినవారు
తూర్పు గోదావరి జిల్లాలో తక్కువ బరువు, ఎత్తు లేకపోవడం, బలహీనంగా ఉన్న చిన్నారులపై అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. గురువారం రాజమండ్రి కలెక్టరేట్ లో శిశు సంక్షేమ శాఖ, శిశు సంరక్షణ విభాగాల పనితీరుపై సమీక్ష నిర్వహించిన ఆమె, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లల పోషకాహార స్థితిని క్రమం తప్పకుండా పరిశీలించి, ప్రమాద స్థితిలో ఉన్న వారిని వెంటనే గుర్తించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you