వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

3చూసినవారు
వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
కోరుకొండ మండలం బురుగుపూడి గ్రామంలో జరుగుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. బుధవారం నిర్వహించిన విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల గ్రామాల్లో ఐకమత్యం పెరుగుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్