రాజానగరం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయం

8చూసినవారు
రాజానగరం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయం
రాజానగరం మండల స్థాయి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మండల సమస్యలు, అభివృద్ధి పనులు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై చర్చించారు. ప్రతి గ్రామంలో రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్