పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది

4చూసినవారు
పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది
సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటించిన నాయకులు, పొగాకు ఉత్పత్తి కేంద్రానికి వెళ్లి స్థానిక రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం, పొగాకు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్