నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి

3చూసినవారు
నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి
కోరుకొండ మండలం మధురపూడికి చెందిన బొండు రత్నంకు మంజూరైన రూ. 36,300 విలువైన CMRF చెక్కును జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి బుధవారం అందజేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్