అమలాపురం: కలెక్టరేట్లో కెరీర్ గైడెన్స్ ఓరియంటేషన్ కార్యక్రమం

5చూసినవారు
జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మంగళవారం అమలాపురంలోని కలెక్టరేట్ నందు నిర్వహించిన కెరీర్ గైడెన్స్ ఓరియంటేషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు విభిన్న రంగాలలో కెరీర్ ఎంపిక, భవిష్యత్తు కొరకు మార్గదర్శనం అవసరమని తెలిపారు. నవంబరు 30 నాటికి ప్రతి పాఠశాల పక్షం రోజులకు ఒకసారి కెరీర్ కౌన్సిలింగ్ క్లాస్ నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్