ద్రాక్షారామ ఘటన.. సీసీ దృశ్యాలు వైరల్

9చూసినవారు
రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో శివలింగం ధ్వంసం కేసులో కీలక పరిణామం. నిందితుడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేరానికి గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్