ద్రాక్షారామం: శివలింగం ధ్వంసం కేసులో నిందితుడు అరెస్ట్

10చూసినవారు
రామచంద్రపురం మండలం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం ధ్వంసం ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, తోటపేట గ్రామానికి చెందిన శీలం శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత విభేదాలు, పొలం కాలువ తగాదా నేపథ్యంలో కక్షతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్