కాకినాడ: ఎగిసిపడుతున్న సముద్రం

4చూసినవారు
కాకినాడ: ఎగిసిపడుతున్న సముద్రం
తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లా మొత్తం వాతావరణం మారిపోయింది. రాత్రి నుంచి నిరంతర వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతమైన ఉప్పాడలో సముద్రం ఎగిసిపడుతోంది. కెరటాల ఉధృతి ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్ళలేదు. వర్షాల కారణంగా విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్