నేడు కోనసీమ కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్

1చూసినవారు
నేడు కోనసీమ కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్
అమలాపురం కలెక్టరేట్లోని గోదావరి భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యధావిధిగా నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. అర్జీదారులు 1100 కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకొని తమ అర్జీల పరిష్కార స్థితిగతులను తెలుసుకోవచ్చని, తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్