రామచంద్రపురం: సాగులో వెదజల్లే పద్ధతి వైపు రైతులు మొగ్గు

3చూసినవారు
రామచంద్రపురం మండలంలో రైతులు దాళ్వా వరి సాగులో వెదజల్లే పద్ధతిని అనుసరిస్తున్నారు. కూలీల సమస్యను అధిగమించి, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవచ్చని వారు భావిస్తున్నారు. శనివారం పొలాల్లో సాగు పనులు ముమ్మరంగా సాగాయి. ఖరీఫ్ తుపానుల వల్ల జరిగిన నష్టాన్ని ఈ సీజన్లోనైనా భర్తీ చేసుకోవాలని రైతులు ఆశిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్