రామచంద్రపురంలో భారత సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీ

54చూసినవారు
రామచంద్రపురంలో భారత సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీ
రామచంద్రపురం మండలం హసన్ బాద గ్రామంలో గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు ఆధ్వర్యంలో భారత సైన్యానికి సంఘీభావం తెలియజేస్తూ శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ సెల్యూట్ చేస్తూ, జయహో భారత్, పాకిస్తాన్ ఉగ్రవాదులు నశించాలని అని నినాదాలు చేస్తూ గ్రామ వీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదుల చేసిన దాడులకు ప్రతీకారంగా భారత్ దాడులు చేపట్టిందన్నారు.

సంబంధిత పోస్ట్