కోటిపల్లిలంక గోదావరి తీరంలో కనువిందు చేసిన మంచు అందాలు

2చూసినవారు
కే. గంగవరం మండలంలోని కోటిపల్లి లంక గోదావరి నది తీరాన నూతన సంవత్సరంలోని తొలిరోజు గురువారం ఆహ్లాదకరమైన వాతావరణం చోటుచేసుకుంది. గోదావరిపై మంచు కురుస్తుండగా ఏర్పడిన వాతావరణం చూపరులను కనువిందు చేసింది. మండలంలో పలుచోట్ల మంచు విపరీతంగా కురవడంతో ఉదయాన్నే పనులు చేసుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్