సీతపల్లి: బాపనమ్మ తల్లి ఆలయ ఛైర్మన్ గా బాపిరాజు

69చూసినవారు
రంపచోడవరం మండలం సీతపల్లి బాపనమ్మ తల్లి ఆలయ ఛైర్మన్ గా బాపిరాజు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది సభ్యులను ఉదయ10 గంటలకు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వేంకటేశ్వర రావు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్