దేవీపట్నం: పెసా కమిటీ ఉపాధ్యక్షుడుగా స్వామిదొర ఏకగ్రీవం

82చూసినవారు
దేవీపట్నం: పెసా కమిటీ ఉపాధ్యక్షుడుగా స్వామిదొర ఏకగ్రీవం
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలోని పూడిపల్లి పంచాయతీలో సర్పంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం పెసా కమిటీ ఎన్నికలు జరిగాయి. పెసా కమిటీ ఉపాధ్యక్షుడుగా సాలెపు. స్వామిదొర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో నేలకోట గండికోట గొందూరు గ్రామాలకు చెందిన ప్రజలు సచివాలయ కార్యదర్శి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్