దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి: సంఘాల నాయకులు

791చూసినవారు
దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి: సంఘాల నాయకులు
అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం పరిధిలోని ఎడ్లపాక సీఐగా కృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సంక్షేమ సంఘాల నాయకులు సీఐను కలిసి, తమ పరిధిలో దివ్యాంగులపై ఎలాంటి దాడి జరిగినా, దివ్యాంగుల 2016 చట్టం 92/ఎ ప్రకారం వారిని ప్రోత్సహించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి, ఫిజికల్లీ హ్యాండీక్యాప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఊటుకూరి సాయిరాం, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రాజా, ఆటో జేఏసీ ప్రెసిడెంట్ మర్మమ్ శంకర్, లక్ష్మణ్ మనోహర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్