టెక్నాలజీతో కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ కిషోర్
By uggidi madhavi 0చూసినవారుతూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిషోర్, టెక్నాలజీని వినియోగించి కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ సమీక్ష సమావేశంలో, గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్, డీపీఓకు సంబంధించిన పెండింగ్ రిప్లై ఫైల్స్, కేసులలో దర్యాప్తు, రికవరీల పురోగతిపై సర్కిల్ వారీగా అధికారులతో చర్చించి ఆరా తీశారు.