రేపు అల్లూరి జిల్లాలో మంత్రి సంధ్యా రాణి పర్యటన

56చూసినవారు
రేపు అల్లూరి జిల్లాలో మంత్రి సంధ్యా రాణి పర్యటన
గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి శుక్రవారం అల్లూరి జిల్లాలో పర్యటించనున్నారు అని అధికారులు గురువారం తెలిపారు. ఉదయం 10.30కి కలెక్టరేట్‌లో పీ-4 మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం 11.30కి హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి రైతులకు మొక్కలు, విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ శ్రేణులతో సమావేశం జరగనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్