
AIని ఈ 5 అసలు అడగకూడదు
మనిషి ఇప్పుడు కృత్రిమ మేధ (AI) మీద అతిగా ఆధారపడుతున్నాడు. మాట్లాడుకునే మనుషులు ఎదుట ఉన్నా, సమస్యలకీ సలహాలకీ ఏఐనే ఆశ్రయిస్తున్నాడు. కానీ నిపుణుల హెచ్చరిక ప్రకారం.. ఈ ఐదు రంగాల్లో ఏఐపై ఆధారపడడం ప్రమాదకరం. అవేంటో వీడియోలో తెలుసుకుందాం.




