కేశనపల్లి సముద్ర తీరంలో డాల్ఫిన్స్ సందడి

7చూసినవారు
మలికిపురం మండలం కేశనపల్లి తీరంలో బుధవారం జంట డాల్ఫిన్స్ కనిపించాయి. సముద్ర తీరానికి వచ్చిన యాత్రికులు ఈ అరుదైన దృశ్యాన్ని చూసి ఆనందించారు. వారు తమ సెల్ఫోన్లలో డాల్ఫిన్స్ సందడిని చిత్రీకరించారు. కొద్దిసేపు తీరం వద్ద తిరుగుతూ కనువిందు చేసిన డాల్ఫిన్స్ అనంతరం తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్