రాజోలులో ఉదయాన్నే కురిసిన వర్షం

6చూసినవారు
రాజోలు మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం ఆకస్మికంగా వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించింది. చల్లటి జల్లులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్