గెద్దాడ: జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీ కొట్టిన కారు

3228చూసినవారు
మామిడికుదురు మండలం గెద్దాడ గ్రామ సమీపంలోని 216 జాతీయ రహదారి జంక్షన్ వద్ద శనివారం ఒక కారు అదుపుతప్పి కంకర గుట్టపై నుంచి దూసుకెళ్లి డివైడర్ ను ఢీకొట్టింది. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు.

సంబంధిత పోస్ట్