అంతర్వేదిలో ఘనంగా కార్తీక దీపోత్సవం

0చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్, అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ దీపోత్సవం ఆధ్యాత్మిక శోభను వెదజల్లింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్