లక్కవరం: 'సిలిండర్ బుకింగ్ గడువును 15 రోజులకు తగ్గించాలి'

1చూసినవారు
కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరలను భారీగా పెంచడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేత రుద్రరాజు గోపాలకృష్ణరాజు శుక్రవారం లక్కవరంలో నిరసన తెలిపారు. ఈ ధరల పెంపు వ్యాపారస్థులు, ప్రజలపై పెనుభారమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధరలు తగ్గించాలని, గృహ అవసరాల సిలిండర్ బుకింగ్ గడువును 25 రోజుల నుండి 15 రోజులకు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్