మలికిపురం: 'కాలువల సుందరీకరణకు ప్రణాళిక'

1563చూసినవారు
రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం కాలువల సుందరీకరణపై సమావేశం నిర్వహించారు. కాలువలు, రోడ్ల మధ్య ప్రదేశాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. మొదటి దశలో టేకిశెట్టిపాలెం నుండి సఖినేటిపల్లిలంక వరకు ఉన్న కాలువ సుందరీకరణ చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్