అంతర్వేదిలో ప్రముఖ నటుడు సందడి

2718చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురువారం సందడి చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్