రాజోలు వైసీపీ సమన్వయకర్తగా రాజేశ్వరి దేవి నియామకం

6చూసినవారు
రాజోలు వైసీపీ సమన్వయకర్తగా రాజేశ్వరి దేవి నియామకం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజోలు నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, కార్యకర్తలను సమన్వయం చేసే బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఈ నియామకం పట్ల స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :