ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


రెండు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయా? అయితే జాగ్రత్త!
May 07, 2026, 08:05 IST/

రెండు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయా? అయితే జాగ్రత్త!

May 07, 2026, 08:05 IST
మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్, పైపు ద్వారా వచ్చే గ్యాస్ రెండూ వాడుతున్నారా? అయితే జాగ్రత్త. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం మార్చి 14, 2026 నుండి ఏదో ఒక కనెక్షన్ మాత్రమే ఉండాలి. ఇప్పటికే పైపు గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు సిలిండర్లు కొనడం లేదా రీఫిల్ చేసుకోవడం కుదరదు. నగరాల్లో నివసిస్తూ, పైపుల ద్వారా వంట గ్యాస్ పొందుతున్న వారికి ఈ రూల్ వర్తిస్తుంది. ఇంధన సంక్షోభం, దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. PNG కనెక్షన్ ఉన్నవారు సిలిండర్ కనెక్షన్ కట్ చేయించుకోవాలని సూచించారు. లక్షలాది మంది ఇప్పటికే సిలిండర్లను వదిలి PNGకి మారారు.