రాజోలు: ఎమ్మెల్యే ఇంటి వద్ద సందడి వాతావరణం

71చూసినవారు
రాజోలు: ఎమ్మెల్యే ఇంటి వద్ద సందడి వాతావరణం
రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఇంటి వద్ద ఆదివారం సందడి వాతావరం నెలకొంది. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా మలికిపురం మండలం పరిధిలోని విశ్వేశ్వరాయపురంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని నియోజకవర్గంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఉదయం నుంచి భారీగా విచ్చేయడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.

సంబంధిత పోస్ట్