రాజోలు: నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

7చూసినవారు
రాజోలు: నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం
రాజోలు మండలం పొన్నమండ ఉపకేంద్రం వద్ద పవర్ ట్రాన్స్ ఫార్మర్ పనుల కారణంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అంతరాయం పొన్నమండ, చింతలపల్లి, కాట్రేనిపాడు, మెరకపాలెం, కూనవరం, ములికిపల్లి, మగ టపల్లి, కొమరాడ, గోగన్నమఠం, ఆదుర్రు, లూటుకుర్రు గ్రామాల్లో ఉంటుందని అమలాపురం ఈఈ రాంబాబు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్