సఖినేటిపల్లి: జాతరలో యువతులతో డాన్స్

51చూసినవారు
సఖినేటిపల్లి మండలం మోరి శ్రీమహాలక్ష్మమ్మ, కనకమహాలక్ష్మమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా బుధవారం రాత్రి డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. పలువురు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. యువకులు భారీగా తరలివచ్చారు. కేరింతలు కొడుతూ రికార్డింగ్ డాన్సును వీక్షించారు. దీంతో అమ్మవారి ఆలయం వద్ద సందడి నెలకొంది. అశ్లీలతకు తావు లేకుండా డాన్స్ లు కొనసాగాయి.

సంబంధిత పోస్ట్