సఖినేటిపల్లి: షార్ట్ సర్క్యూట్ తో తాటాకు ఇల్లు దగ్దం

6చూసినవారు
సఖినేటిపల్లి: షార్ట్ సర్క్యూట్ తో తాటాకు ఇల్లు దగ్దం
మంగళవారం రాత్రి సఖినేటిపల్లి మండలం గొంది జై భీమ్ నగర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక తాటాకు ఇల్లు దగ్ధమైంది. స్థానికులు వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి, ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you