రాజోలు మండలంలో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు

7చూసినవారు
కార్తీకమాసం రెండవ సోమవారం సందర్భంగా రాజోలు మండలం పరిధిలోని శైవ క్షేత్రాలకు భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా శివకోటిలోని శ్రీరాముడు ప్రతిష్టించిన కోటవ లింగం అయిన శ్రీ ఉమా శివలింగేశ్వర స్వామి ఆలయానికి, కడలి కపోతేశ్వర స్వామి ఆలయానికి భక్తులు చేరుకుని ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల వద్ద నిర్వాహకులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :