గోగన్నమఠం కాలువలో విషపూరిత నీరు: చేపల మరణంపై ఆందోళన

1095చూసినవారు
మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామంలోని కాలువలో ఆక్వాకల్చర్ చెరువుల నుండి విడుదలైన విషపూరిత నీటితో మత్స్య సంపద నశించిపోతోందని, చేపలు చనిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. చెరువులలో అనేక రకాల మందులు వాడటం వల్ల గోదావరి కాలువలోకి విషపూరిత నీరు చేరి చేపలు చనిపోతున్నాయని బాధితులు తెలిపారు.

సంబంధిత పోస్ట్