ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం.. రాజోలులో భారీ అవగాహన ర్యాలీ

17చూసినవారు
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా రాజోలులో సోమవారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ రాజోలు ఇంచార్జి గొల్లపల్లి అమూల్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి, 'ఎయిడ్స్ విధ్వంసాన్ని నివారిద్దాం. జాగురూకత నింపుదాం' అని పిలుపునిచ్చారు. రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోని ఐసిటిసి విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డయానా, కౌన్సిలర్ ప్రతాప్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you