తునిలో 29వ ఆధ్యాత్మిక మహాసభ

4చూసినవారు
తుని బ్రహ్మర్షి కహెనేషావలీ సద్గురువర్యుల దర్గా ఆధ్వర్యంలో 29వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభ ఘనంగా జరిగింది. ఈ సభకు పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నుంచి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మానవత్వమే మతమని, మానవ సేవే మాధవ సేవ అని, సమాజంలో ప్రేమ, సేవా భావం పెంపొందాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్