తునిలో తప్పిన భారీ ప్రమాదం

10చూసినవారు
తునిలోని పార్కు సెంటర్ వద్ద శనివారం డెక్కన్ ఫైన్ కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన ట్రాలీ లారీ నుంచి ఖాళీ రియాక్టర్ రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనతో వాహన రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను నియంత్రించారు. అదృష్టవశాత్తు రియాక్టర్ ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్