కోడిపందాలు, జూదం నిర్వహిస్తే చర్యలు

3చూసినవారు
కోడిపందాలు, జూదం నిర్వహిస్తే చర్యలు
కోటనందూరు మండలం పరిధిలో సంక్రాంతి పండుగ సందర్భంగా జూదం, కోడిపందాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ రామకృష్ణ హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టు ఆదేశాల ప్రకారం కోడికి కత్తులు కట్టి కోడిపందాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. వ్యక్తులపై ముందస్తు చర్యలుగా బైండోవర్ కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :