కోమటి చెరువులో చేపల వేట.. మాంసాహార ప్రియుల సందడి

2066చూసినవారు
కాకినాడ జిల్లా తుని పట్టణం శివారు కోమటి చెరువు ప్రాంతంలో ఆదివారం నాడు చేపల మార్కెట్ ను తలపించేలా మాంసాహార ప్రియులు బారులు తీరారు. చెరువులోని చేపలు పట్టి అక్కడికక్కడే వినియోగదారులకు విక్రయించడంతో స్థానికులు చేపలు కొనడానికి ఎగబడ్డారు. ఈ లైవ్ చేపలను కిలో 150 రూపాయలు చొప్పున కొనుగోలుదారులకు విక్రయించారు.

సంబంధిత పోస్ట్