చామవరంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్

1చూసినవారు
చామవరంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్
తుని మండలంలోని చామవరంలో ఎమ్మెల్యే యనమల దివ్య ఆధ్వర్యంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, మిగిలిన వాటిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, ఎమ్మార్వో ప్రసాద్‌తో పాటు స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :