రేపు సీఎం చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ

6చూసినవారు
రేపు సీఎం చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ
కాకినాడ జిల్లాలో జూన్ నెలలో కొత్తగా 255 మందికి స్పౌజ్ పింఛన్లు మంజూరైనట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. తుని మండలం చామవరంలో జూన్ ఒకటో తేదీన సీఎం చంద్రబాబు ఈ నూతన పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కింద మొత్తం 2, 67, 258 మందికి రూ. 117. 29 కోట్లు పంపిణీ చేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్