కూటమి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి: ఎమ్మెల్యే దివ్య

3చూసినవారు
కూటమి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి: ఎమ్మెల్యే దివ్య
ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆదివారం తుని మండలం చామవరంలో రూ. 80 లక్షల ఆర్ అండ్ బి రోడ్డు, రూ. 49 లక్షల సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, తొలి విడతలో రోడ్లకు, అనంతరం డ్రైనేజీలకు ప్రాధాన్యత ఇస్తామని ఆమె తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్