ప్రభుత్వ విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

11చూసినవారు
ప్రభుత్వ విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రభుత్వ విప్ యనమల దివ్య తేటగుంట క్యాంప్ కార్యాలయంలో ఆదివారం బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ విజయాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడంలో వీరిదే కీలక పాత్ర అని ఆమె అన్నారు. ప్రతి బూత్ క్లస్టర్ల పనితీరును సమీక్షించి, కన్వీనర్లకు దిశానిర్దేశం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్