తుని: బాలికపై అత్యాచార యత్నం ఘటనలో నిందితుడి అరెస్ట్

5707చూసినవారు
తునిలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో నిందితుడు తాటిపాక నారాయణరావును పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు బాలికను వైద్యం చేయిస్తానని హాస్టల్ నుంచి బయటకు తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోక్సో, కిడ్నాప్ కేసులు నమోదు చేసిన పోలీసులు, నిందితుడికి యావజ్జీవ శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్