తుని: అభివృద్ధికి కౌన్సిల్ ఎప్పుడు అడ్డుపడదు: చైర్ పర్సన్

77చూసినవారు
కాకినాడ జిల్లా తుని పట్టణంలో వైసీపీ అభివృద్ధి చేసిందే కానీ అభివృద్ధిని ఎప్పుడూ అడ్డుకోదని తుని మున్సిపల్ చైర్ పర్సన్ ఏలూరి సుధారాణి అన్నారు. ఇటీవలే పట్టణ అభివృద్ధిని కౌన్సిల్ అడ్డుకుంటుంది అంటూ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సత్యనారాయణ ఆరోపించడంతో మీడియాతో ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం పలు విషయాలు చైర్ పర్సన్ వివరించారు.

సంబంధిత పోస్ట్