May 15, 2026, 01:05 IST/
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
May 15, 2026, 01:05 IST
దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోలో, డీజిల్‌పై రూ. 3 పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. ఏపీలో లీటర్ పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 పెరిగింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి