
వాడపల్లి వెంకన్న హుండీల లెక్కింపు.. రూ 1. 56 కోట్ల ఆదాయం
ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం హుండీలను లెక్కించారు. 28 రోజుల ఆదాయం మొత్తం రూ. 1, 56, 31,085 లభించిందని ఆలయ ఈవో చక్రధరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

































