రాయవరం మండలం - Rayavaram Mandal

జోగులాంబ గద్వాల జిల్లా
బిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ... ఎమ్మెల్యే సమక్షంలో చేరికలు
Jan 25, 2026, 18:01 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం

బిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ... ఎమ్మెల్యే సమక్షంలో చేరికలు

Jan 25, 2026, 18:01 IST
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ 1వ వార్డ్ కౌన్సిలర్ బాల కోటి, మాజీ వార్డ్ మెంబర్ నరసింహ, రమేష్, సాబేర్, సైఫ్, ముస్తాక్, లక్ష్మణ్, కేశవులు, గోవింద్, చందర్, పాషా, బిఆర్ఎస్ నాయకులు, భూత్పూర్, అమిస్తాపూర్, వివిధ తండాలకు చెందిన వందలాది మంది బిఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ప్రజా ప్రభుత్వమును జరుగుతున్న అభివృద్ధిని ఆకర్షించి పార్టీలో చేరినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.