సఖినేటిపల్లె మండలం - Sakhinetipalle Mandal

జోగులాంబ గద్వాల జిల్లా
Top 10 viral news 🔥
బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. RBI కొత్త రూల్స్
Apr 23, 2026, 02:04 IST/

బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. RBI కొత్త రూల్స్

Apr 23, 2026, 02:04 IST
RBI బ్యాంకింగ్ కస్టమర్లకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆటో డెబిట్, ఈ-మాండేట్ లావాదేవీలకు ముందు బ్యాంకులు తప్పనిసరిగా 24 గంటల ముందే వినియోగదారులకు సమాచారం ఇవ్వాలి. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, లోన్ ఈఎంఐల వంటి అన్ని ఆటో డెబిట్ లావాదేవీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. కస్టమర్లకు ఎస్‌ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా ఎంత మొత్తం కట్ అవుతోంది, కారణం ఏమిటి అనే వివరాలు ముందుగానే తెలియజేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా అవసరమైతే వినియోగదారులు ఆటో డెబిట్‌ను రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా డబ్బు డెబిట్ చేస్తే కస్టమర్లు ఫిర్యాదు చేయవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది.